Tuesday, June 30, 2026
News Navigation
Tuesday, June 30, 2026
News Navigation

Breaking

Tuesday, June 30, 2026
Home Telangana కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కొమ్మూరు ప్రతాపరెడ్డి

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కొమ్మూరు ప్రతాపరెడ్డి

by Rama
kommuru prathapreddy

జనగాం జిల్లా జనగామ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కొమ్మూరు ప్రతాపరెడ్డి పేరును ప్రకటించడంతో కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు. జనగామ చౌరస్తాలో బాణాసంచా కాల్చి, స్వీట్లను పంచుకొని సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకుడు కంచరాములు మాట్లాడుతూ కొమ్మూరు ప్రతాపరెడ్డికి టికెట్ ఇచ్చినందుకు ఏఐసిసికి ధన్యవాదాలు చెప్పారు. జనగామ నియోజకవర్గంలో కొమ్మూరి ప్రతాప్ రెడ్డిని లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించుకుంటామన్నారు.

Advertisements

You may also like

Our Visitor

036113
Total views : 180857

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.