నగరంలో ఏడురోడ్ల కూడలి, పాత బస్టాండ్ ప్రాంతాల్లో గత 434 రోజులుగా గొండు శంకర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ నిత్యం వందలాది మంది ఆకలి తీరుస్తున్న విషయం తెలిసిందే. ప్రారంభం అయిన నాటి నుంచి నేటి వరకు అన్నా క్యాంటీన్ నిరంతరాయంగా కొనసాగుతూ నేటికీ 435 రోజులకు చేరుకుంది. సామాన్య వ్యక్తిగా, టీడీపీ నాయకునిగా చంద్రబాబు స్పూర్తితో తన సొంత ఖర్చుతో ప్రారంభించి నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ను ఎమ్మెల్యే గా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం తొలిసారిగా గురువారం సందర్శించారు. జోరుగా వర్షం కురుస్తున్నప్పటికి తాను ఇచ్చిన మాటకు కట్టుబడి కొనసాగిస్తున్న అన్నా క్యాంటీన్ కు సేవలందిస్తున్న సిబ్బంది సేవలను ప్రసంశించారు. అనంతరం అన్నార్తులకు స్వయంగా వడ్డించడంతో పాటు అయన కూడా అక్కడే అందరితో పాటు భోజనం చేసారు. 435 రోజులుగా కొనసాగుతున్న కార్యక్రమంలో పాలుపంచుకుని అన్న కాంటీన్లో సేవలు అందిస్తున్న వారిని అయన కొనియాడారు.
FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS
- ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించిన తోట సాయి వినీల్ కు పాఠశాల చైర్మన్ పొట్లూరి శ్రీమన్నారాయణ శుభాకాంక్షలు తెలియజేశారు. తమ పాఠశాలలో ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి…
- హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.హైదరాబాద్ ఉప్పల్ లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. చిన్నారులు ఇంటి ముందు క్రికెట్ ఆడారని అధికార పార్టీ నాయకుడు పిల్లల తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన వీడియో వైరల్ అయింది. తల్లిదండ్రులపై దాడి చేయడమే కాకుండా తన అధికార బలంతో…
- జనసేన అధినేత పవన్‌కల్యాణ్ సంచలన నిర్ణయం.ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం పేరుతో కొత్త కమిటీ ఏర్పాటు చేశారు.అమరావతిలో జనసేన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్. వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం సేనా గళం పేరుతో…
- అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో విషాదం.అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో పెళ్లి సంబరాలు విషాదంగా మారాయి. వివాహం జరిగిన కొద్ది గంటల్లోనే వరుడు హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. జార్జియాలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. కేరళ…
- శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి..నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తులు సందడి నెలకొంది. వేసవి సెలవులు కావడంతో భక్తులు భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి పోటెత్తారు. క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో అలంకార దర్శనానికి అనుమతినిచ్చారు. ముందుగా ఆన్లైన్లో బుక్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.






Total views : 90714