Thursday, May 14, 2026
News Navigation
Thursday, May 14, 2026
News Navigation

Breaking

Thursday, May 14, 2026
Home Telangana ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో తెలంగాణ అభివృద్ధి

ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో తెలంగాణ అభివృద్ధి

by Rama
Mahamad ali

జనగామ జిల్లా తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి మహమ్మద్ హలీ వరంగల్ కు వెళుతూ మధ్యాహ్నం జనగాంలో ఆగి రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న జమా మసీదులో ప్రార్థన చేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందుతుందని పోలీసు వ్యవస్థ పటిష్టంగా ఉందన్నారు. దేశంలో ఎక్కడా లేనటువంటి సంక్షేమ పథకాలు తెలంగాణ లో అమలవుతున్నాయని చెప్పారు.

Advertisements

You may also like

Our Visitor

012529
Total views : 75305

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.