Saturday, June 20, 2026
News Navigation
Saturday, June 20, 2026
News Navigation

Breaking

Saturday, June 20, 2026
Home Andhra PradeshChittoor వృద్దురాలి పై అత్యాచారం..

వృద్దురాలి పై అత్యాచారం..

by Rama
Old women

మదనపల్లి లో దారుణం చోటుచేసుకుంది. అత్యాచారం చేసి హత్య చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఒంటరి వృద్దురాలి ని హత్య చేసిన వ్యక్తిని
స్థానికులు చితకబాది పోలీసులకు అప్పజెప్పారు. పోలీసులు నిందితుడిని అదుపులో తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisements

You may also like

Our Visitor

026333
Total views : 150248

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.