Tuesday, September 29, 2026
News Navigation
Tuesday, September 29, 2026
News Navigation

Breaking

Tuesday, September 29, 2026
Home International హమాస్‌ ఉగ్రవాదులపై – కొత్త అస్త్రం

హమాస్‌ ఉగ్రవాదులపై – కొత్త అస్త్రం

by Rama
Iron Sting

హమాస్‌ ఉగ్రవాదులపై యుద్ధంలో ఇజ్రాయెల్‌ తన అమ్ములపొది నుంచి అత్యాధునిక ఆయుధాలను బయటకు తీస్తోంది. ఇప్పటి వరకు ఇజ్రాయెల్‌ ఐరన్‌ డోమ్‌ గురించి మాత్రమే మనకు తెలుసు. తాజాగా ‘ఐరన్‌ స్టింగ్‌’ అనే అత్యాధునిక ఆయుధ వ్యవస్థను కూడా రంగంలోకి దించింది. గాజాపట్టీలో జనావాసాల మధ్య నుంచి రాకెట్లను ప్రయోగించే లాంచర్లను ధ్వంసం చేయడానికి దాదాపు పది రోజుల క్రితమే ‘ఐరన్‌ స్టింగ్‌’ అనే ఆయుధాన్ని వాడటం మొదలుపెట్టింది. ఈ విషయాన్ని స్వయంగా ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌ తన వెబ్‌సైట్‌ లోనే ప్రకటించింది. తొలిసారి కదనరంగంలోకి ఈ ఆయుధాన్ని తీసుకొచ్చినట్లు పేర్కొంది. ఇటీవలే ఐరన్‌ స్టింగ్‌ దాడులకు సంబంధించిన చిత్రాలను ఆ దేశ వాయుసేన పోస్టు చేసింది.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: