Wednesday, August 26, 2026
News Navigation
Wednesday, August 26, 2026
News Navigation

Breaking

Wednesday, August 26, 2026
Home Film ఫిబ్రవరి 23న ప్రపంచ వ్యాప్తంగా “14డేస్ లవ్” విడుదల

ఫిబ్రవరి 23న ప్రపంచ వ్యాప్తంగా “14డేస్ లవ్” విడుదల

by Rama
14 Days Love

సుప్రియ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై హరిబాబు దాసరి నిర్మాతగా అఖిల్ అండ్ నిఖిల్ సమర్పణలో..
“నాగరాజు బోడెం” దర్శకత్వంలో నిర్మించిన యూత్ ఫుల్ అండ్ కుటుంబ కథా చిత్రం “14 డేస్ లవ్”. అత్యధిక థియేటర్లలో విడుదల అవుతున్న ఈ చిత్రంలో మనోజ్ పుట్టూర్, చాందిని భాగవని హీరో హీరోయిన్లు గా నటించారు. రాజా రవీంద్ర, సనా సునూర్ కీలక పాత్రలు పోషించగా, అంజలి, ఐడ్రీమ్ రాజా శ్రీధర్ తదితరులు నటించారు..

కుటుంబ విలువల్ని కాపాడే ప్రయత్నంలో ఆ ఇంటి వారసులు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి వారి మధ్య చిగురించిన ప్రేమకు ఎలాంటి ముగింపు దొరికింది అన్న కోణంలో దర్శకుడు నాగరాజు బోడెం అత్యంత ఆసక్తికరంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సంప్రదాయ విలువలున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఫిబ్రవరి 23న విడుదల అవుతుంది.

ఈ చిత్రానికి..
మాటలు: గౌరీశ్వర్. శివప్రసాద్ సామల
కెమెరా: కన్నన్ మునస్వామి
సంగీతం: కిరణ్ వెన్న
బ్యాక్ గ్రౌండ్ స్కోర్: యస్.కె. బాజి
సాహిత్యం: గిరిపట్ల
ఎడిటర్: యస్.యస్.వి.సుంకర
ప్రొడక్షన్ డిజైనర్; శ్రీజోయ్ శ్రీను

కో ప్రొడ్యూసర్స్: A వేణు
లైన్ ప్రొడ్యూసర్స్: రాజేష్ కుమార్ దాసరి
వినీత్ ప్రకాష్ దాసరి.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చంద్రకళ దాసరి

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: