Thursday, August 27, 2026
News Navigation
Thursday, August 27, 2026
News Navigation

Breaking

Thursday, August 27, 2026
Home Andhra Pradesh శ్రీకాకుళం జిల్లాలో నారా లోకేష్ 3 రోజు పర్యటన

శ్రీకాకుళం జిల్లాలో నారా లోకేష్ 3 రోజు పర్యటన

by Satya
Nara Lokesh

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో శంఖారావం యాత్ర కొనసాగిస్తున్నారు. నేడు శంఖారావం యాత్రకు మూడో రోజు కాగా, పాలకొండ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన సభకు నారా లోకేష్ హాజరయ్యారు. ఇటీవల విడుదలైన యాత్ర-2 చిత్రాన్ని తన ప్రసంగంలో ప్రస్తావించారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి యాత్ర-2 సినిమా తీశారని అన్నారు. వైసీపీ నేతలకు టికెట్లు ఇచ్చి ఆ సినిమా చూడాలని అడుక్కునే పరిస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు. వైసీపీకి అంతిమయాత్ర మొదలైందని నారా లోకేష్ స్పష్టం చేశారు. ఇక, జగన్ కు రంగుల బొమ్మలు అంటే చాలా ఇష్టమని, టీడీపీ హయాం నాటి భవనాలకు రంగులేసుకుని గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు.

Read Also..

మరిన్నితాజావార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow us on : FacebookInstagram & YouTube.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: