Saturday, June 20, 2026
News Navigation
Saturday, June 20, 2026
News Navigation

Breaking

Saturday, June 20, 2026
Home International ముంబైలోని వాంఖెడే స్టేడియం వేదిక

ముంబైలోని వాంఖెడే స్టేడియం వేదిక

by Satya
wankhede stadium

ముంబైలోని వాంఖెడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో చిత్తుగా ఓడిన ఇంగ్లండ్‌ పలు చెత్తరికార్డులను మూటగట్టుకుంది. పరుగుల పరంగా ఇంగ్లండ్‌కు ఇదే తొలి భారీ పరాజయం. అంతేగాక వన్డే ప్రపంచకప్‌లలో ఐసీసీ ఫుల్‌ మెంబర్‌ హోదా ఉన్న జట్లలో కూడా అత్యధిక పరుగుల తేడాతో ఓడిన జట్లలో ఇంగ్లాండ్‌ రెండో స్థానంలో ఉంది.

Advertisements

You may also like

Our Visitor

026108
Total views : 149928

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.