Monday, June 1, 2026
News Navigation
Monday, June 1, 2026
News Navigation

Breaking

Monday, June 1, 2026
Home Andhra Pradesh బస్సు యాత్ర పై ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కామెంట్స్..

బస్సు యాత్ర పై ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కామెంట్స్..

by Prakash
mla gopi reddy srinivas reddy

నిన్న జరిగిన సామాజిక సాధికార బస్సు యాత్ర విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ముఖ్యమంత్రి పర్యటనకు వచ్చేంత జనాధనర నిన్న నరసరావుపేట లో కనిపించింది. నరసరావుపేట సెగ్మెంట్ లో Sc,st,bc,మైనారిటీలకు ప్రత్యక్షంగా,పరోక్షంగా గాని 80 వేల కుటుంబాలకు 820 ఓట్లు లబ్ది చేకూర్చము. ప్రజలు వైస్సార్ పార్టీ,గోపిరెడ్డి వెంటే ఉన్నారు, హ్యాట్రిక్ కొట్టి చూపిస్తాను..

Advertisements

You may also like

Our Visitor

019376
Total views : 90600

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.