Wednesday, August 26, 2026
News Navigation
Wednesday, August 26, 2026
News Navigation

Breaking

Wednesday, August 26, 2026
Home Main News ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డికి నిరసన సెగ

ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డికి నిరసన సెగ

by Prakash
mla rammohan reddy

నారాయణపేట జిల్లా మాగనూరు మండలం ముడుమల్ గ్రామంలో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి కి నిరసన సెగ తగిలింది. రామ్మోహన్‌రెడ్డి ప్రచారాన్ని మహిళలు అడ్డుకున్నారు. తమ గ్రామం కృష్ణానదికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నా తాగునీటి సరఫరా లేదని గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో ఎమ్మెల్యే చిట్టెం ప్రచారం అర్ధాతరంగా ముగించి వెళ్లిపోయారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: