Tuesday, May 19, 2026
News Navigation
Tuesday, May 19, 2026
News Navigation

Breaking

Tuesday, May 19, 2026
Home Andhra Pradesh సైకిల్, ఫ్యాన్ మధ్య ఫ్లెక్సీ వార్…

సైకిల్, ఫ్యాన్ మధ్య ఫ్లెక్సీ వార్…

by Prakash
police and public

గుంటూరు జిల్లా, ప్రత్తిపాడు నియోజకవర్గం, గుంటూరు జిల్లా పెదనందిపాడు లో గత రాత్రి తెలుగుదేశం,వైసిపి వర్గీల మధ్య ఘర్షణ. పాత బస్టాండ్ సెంటర్ లోని రామాలయం దగ్గర ముక్కోటి సందర్భంగా ఆలయ కమిటీ వారు వైసిపి ఫ్లెక్సీలు తొలగించడంతో ఘర్షణకు దారి తీసింది. వైసీపీ ఫ్లెక్సీలు తీసేసి టిడిపి ఫ్లెక్సీలు అంతే ఉంచారని ఆరోపిస్తున్న వైసిపి వర్గీలు. ఈ ఘర్షణలో ఆలయ కమిటీ వారికి వత్తాసుగా తెలుగుదేశం నాయకులు పలకటంతో వైసీపీ వర్గీలకు తెలుగుదేశం వర్గీలకు ఘర్షణ. తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి ఇరువురు ఫ్లెక్సీలను తొలగించిన పోలీసులు ..

Advertisements

You may also like

Our Visitor

014721
Total views : 80945

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.