Sunday, September 13, 2026
News Navigation
Sunday, September 13, 2026
News Navigation

Breaking

Sunday, September 13, 2026
Home Andhra Pradesh గోతుల్లో ఆటలు ఆడి వినూత్న నిరసన….

గోతుల్లో ఆటలు ఆడి వినూత్న నిరసన….

by Prakash
Innovative protest by playing games in silos.

ఆడుదాం – ఆంధ్ర ఆటలో భాగంగా అంతరాష్ట్ర రహదారి మార్గంలో వినూత్న రీతిలో నిరసన చేయడం జరిగింది. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండల కేంద్రంలో ఆడుదాం – ఆంధ్ర అనే ఆటలో భాగంగా మండల కేంద్రానికి అతి సమీపంలో అంతరాష్ట్ర రహదారి మార్గంలో ఉన్న గోతులు వద్ద వినూత్న రీతిలో కబడ్డీ, వాలీబాల్, క్రికెట్ ఆడుతూ ఆ గోతుల్లో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి, తెలుగుదేశం పార్టీ నాయకులు బత్తిలి శ్రీనివాసరావు, జనసేన పార్టీ నాయకులు మరడాన రామకృష్ణ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: