64
తూర్పుగోదావరి జిల్లా, గోకవరంలో వైసిపికి షాక్. వైసిపి విధివిధానాల నచ్చకే పార్టీకి రాజీనామా. పి ఏ సి యస్ చైర్మన్ గాజింగం సత్తిబాబు. జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలంలో వైసిపి పార్టీకి మరియు సొసైటీ చైర్మన్ పదవి రాజీనామా చేసిన ప్రముఖ వైసిపి నాయకుడు సొసైటీ చైర్మన్ గాజంగం సత్తిబాబు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోకవరంలో పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉందని ఆయన ఎద్దేవా చేశారు. జ్యోతుల నెహ్రూ నాయకత్వంలో సుమారు 300 మంది అనుచర గణంతో చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరతారని అయన తెలిపారు.