Saturday, May 16, 2026
News Navigation
Saturday, May 16, 2026
News Navigation

Breaking

Saturday, May 16, 2026
Home International భారత్‌ పై ప్రశంసల వర్షం..

భారత్‌ పై ప్రశంసల వర్షం..

by Satya
PM Sheikh Hasina

భారత్‌పై బంగ్లాదేశ్ పీఎం షేక్ హసీనా ప్రశంసల వర్షం కురిపించారు. భారత్ నమ్మకమైన భాగస్వామి అని కొనియాడారు. భారత్ మాకు నమ్మకమైన మిత్రదేశం. లిబరేషన్ వార్ టైంలో మాకు మద్దతిచ్చారు. 1975 తర్వాత మేము సర్వం కోల్పోయినప్పుడు కూడా వారు మాకు ఆశ్రయం ఇచ్చారు అని వ్యాఖ్యానించారు. 1971లో జరిగిన విముక్తి యుద్ధంలో బంగ్లాదేశ్ ప్రజలకు భారతదేశం ఆశ్రయమిచ్చిందని గుర్తు చేశారు.

Advertisements

You may also like

Our Visitor

013925
Total views : 78456

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.