Friday, August 28, 2026
News Navigation
Friday, August 28, 2026
News Navigation

Breaking

Friday, August 28, 2026
Home Andhra Pradesh పోలీసుల పై చెలరేగుతున్న మావోయిస్టులు

పోలీసుల పై చెలరేగుతున్న మావోయిస్టులు

by Rama
Moist attacks on police

ఆంద్రా-ఛ‌త్తీస్‌ఘ‌డ్ స‌రిహ‌ద్దుల్లో పోలీస్ బలగాలను లక్ష్యంగా చేసుకొని మావోయిస్టులు వేర్వేరు జిల్లాలో ఏర్పాటు చేసిన రెండు మందుపాతులను పోలీసులు గుర్తించి వాటిని నిర్వీర్యం చేశారు. సోమవారం తెల్ల‌వారుజామున చోటుచేసుకున్న సంఘ‌ట‌న వివ‌రాలు ఇలా ఉన్నాయి. భీజాపూర్ జిల్లా చేర్పాల్ -గంగలూరు మార్గ మధ్యంలో పోలీసులను లక్ష్యంగా చేసుకొని అమర్చిన మందుపాతర ను బాంబు డిస్పోజల్ స్క్వాడ్ టీం తో గుర్తించి పోలీసులు నిర్వీర్యం చేశారు. అదేవిధంగా సుకుమా జిల్లా కిస్టారం పోలీస్ స్టేషన్ పరిధిలోని పొటక్పల్లి. అటవీ ప్రాంతంలో పోలీసులను లక్ష్యం గా చేసుకొని అమర్చిన మందుపాతర ను కనుగొని నిర్వీర్యం చేసిన పోలీసులు. గాలింపు బ‌ల‌గాలు మావోయిస్టులు ఉచ్చులోంచి త‌ప్పించుకున్నార‌ని ఉన్న‌తాధికారులు పేర్కొన్నారు.

Read Also..

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: