Monday, May 18, 2026
News Navigation
Monday, May 18, 2026
News Navigation

Breaking

Monday, May 18, 2026
Home Telangana పార్లమెంట్ ఎన్నికల ముందు బీజేపీకి బిగ్ షాక్

పార్లమెంట్ ఎన్నికల ముందు బీజేపీకి బిగ్ షాక్

by Satya
Vikram Goud

పార్లమెంట్ ఎన్నికల ముందు బీజేపీకి షాక్ తగిలింది. బీజేపీ కి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ పార్టీ రాజీనామా చేశారు. పార్టీలో కొత్త వారిని అంటరానివారిగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. క్రమశిక్షణకు మారు పేరు అంటూ పెద్ద నాయకులు కొట్టుకుంటుంటే చోద్యం చూస్తున్నారు. పార్టీ కోసం ఏమీ ఆశించకుండా పని చేసిన గుర్తింపు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రూప్ రాజకీయాల్లో ఉంటేనే పార్టీలో మనుగడ ఉంటుందని ప్రజాబలం లేని వారికి పెద్దపీట వేసి వారి కింద పనిచేయాలని చెప్తున్నారు. ఎన్నికల తర్వాత ఎవరు ఓటమికి, అసంతృప్తి పై ఎవరు బాధ్యత తీసుకోలేదని అవేదనతో పార్టీకి రాజీనామా అంటూ కిషన్ రెడ్డికి లేఖ రాసారు.

Advertisements

You may also like

Our Visitor

014249
Total views : 79621

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.