Friday, July 10, 2026
News Navigation
Friday, July 10, 2026
News Navigation

Breaking

Friday, July 10, 2026
Home Telangana మరో రెండు గ్యారంటీలు అమలు.. రేవంత్ రెడ్డి

మరో రెండు గ్యారంటీలు అమలు.. రేవంత్ రెడ్డి

by Satya
Revanth Reddy

ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీల్లో మరో రెండింటిని అమలు చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దీని కోసం సన్నాహాలు చేస్తున్నామని, ఈ బడ్జెట్ లోనే వాటికి నిధులు కేటాయిస్తామని తెలిపారు. 500కు గ్యాస్ సిలిండర్,ఇందిరమ్మ ఇళ్లు , 200 యూనిట్ల ఉచిత విద్యుత్ , పదకాల అమలపై మంత్రులు, అధికారులతో సీఎం రేవంత్ చర్చించారు. వీటిలో వెంటనే రెండింటిని అమలలోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. శాసనసభ సమావేశాల్లోపు మంత్రివర్గ ఉపసంఘంతో సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

Advertisements

You may also like

Our Visitor

039329
Total views : 196398

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: