79
హైదరాబాద్(Hyderabad):
హైదరాబాద్(Hyderabad) లక్డీకపూల్(Lakdikapool) లోని కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సైఫాబాద్ పోలీస్ స్టేషన్(Saifabad Police Station) ఎదురుగా ఉన్న పెట్రోల్ బంక్((Petrol Bunk) సమీపంలోని కారు(Car)లో మంటలు చెలరేగాయి. పెట్రోల్ పోస్తుండగా కారులో నుంచి ఒక్కసారిగా మంటలు వచ్చాయి. అప్రమత్తమైన సిబ్బంది కారు(Car)ను వెంటనే పెట్రోల్ బంక్(Petrol Bunk) నుంచి బయటకు తోసేశారు. భయంతో కారు(Car)లోని ఇద్దరు యువకులు బయటకు పరుగులు తీయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ మంటల్లో కారు పూర్తిగా దగ్ధమైంది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: పసికందును కన్నతల్లి ఏం చేసిందంటే..?
CVR న్యూస్తెలుగువాట్సాప్ఛానల్నుఫాలోఅవ్వండి