Tuesday, June 2, 2026
News Navigation
Tuesday, June 2, 2026
News Navigation

Breaking

Tuesday, June 2, 2026
Home Telangana TSPSC  గ్రూప్స్ అభ్యర్థులకు శుభవార్త..!

TSPSC  గ్రూప్స్ అభ్యర్థులకు శుభవార్త..!

by Satya
Good news for TSPSC groups candidates

టీఎస్‌పీఎస్సీ గ్రూప్స్‌(TSPSC Groups):

టీఎస్‌పీఎస్సీ గ్రూప్స్‌కు ప్రిపేర్ అవుతున్న వారికి ఓ శుభవార్త. గ్రూప్స్-2,3 పోస్టుల సంఖ్య పెరిగే అవకాశం కల్పిస్తోంది. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న గ్రూప్-2,3 పోస్టుల వివరాలను ఆర్థిక శాఖకు అందించాలని అన్ని హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట‌లను ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి కె. రామకృష్ణా రావు సచివాలయంలో అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. గ్రూప్-2లో 783 పోస్టులను, గ్రూప్-3లో 1388 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం 2022లో నోటిఫికేషన్ జారీ(Issuance of notification) చేసింది. అయితే, కొత్తగా ఏర్పడిన ఖాళీలను కూడా భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇటీవల అదనపు పోస్టులతో గ్రూప్-1 నోటిఫికేషన్ జారీ(Issuance of Group-1 notification) చేశారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: మోతి గడ్డ వీరన్న స్వామి దర్శనం కోసం పడవ ప్రయాణం.


హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.
హైదరాబాద్ ఉప్పల్ లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. చిన్నారులు ఇంటి ముందు క్రికెట్ ఆడారని అధికార …
కొండమల్లేపల్లి–నాంపల్లి ప్రధాన రహదారి దుస్థితిపై ప్రజల ఆగ్రహం.
నల్గొండ జిల్లాలో అధికారుల నిర్లక్ష్యానికి ఇది పరాకాష్టగా చెప్పవచ్చు. కొండమల్లేపల్లి నుంచి నాంపల్లి వెళ్లే ప్రధాన …
ఈత సరదా అమెరికాలో తెలంగాణ విద్యార్థి మృతి..
అమెరికాలోని లూసియానాలో విషాద ఘటన చోటుచేసుకుంది. తెలంగాణవాసి అనురూప్‌ రెడ్డి ..ముగ్గురు స్నేహితులను కాపాడి..అనూహ్య రీతిలో …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

019521
Total views : 90937

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.