Sunday, July 12, 2026
News Navigation
Sunday, July 12, 2026
News Navigation

Breaking

Sunday, July 12, 2026
Home Telangana తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..!

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..!

by Satya
Revanth Reddy

తెలంగాణ(Telangana):

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్కూల్ విద్యార్థుల యూనిఫామ్‌లు కుట్టే పనులను మహిళా సంఘాలకు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ప్రభుత్వం తెలంగాణ వ్యాప్తంగా 28వేల2వందల మహిళా సంఘాలకు యూనిఫామ్‌లు కుట్టే బాధ్యతలను అప్పగించనుంది. 63 లక్షల 44 వేల డ్రెస్సులను మహిళా సంఘాలు కుట్టనున్నాయి. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ జీవో జారీ చేసింది.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఆయా జిల్లాల పరిధిలో డిపార్ట్‌మెంట్ల వారీగా ఎన్ని స్కూల్ యూనిఫారాలు కుట్టించాలనే వివరాలను జిల్లా కలెక్టర్లు రూపొందించాలని సూచించారు. రాష్ట్ర స్థాయిలో, విద్యా శాఖ, అన్ని ఇతర రెసిడెన్షియల్ సంక్షేమ పాఠశాలలకు 63 లక్షల 44 వేల జతల యూనిఫామ్స్ అవసరమవుతాయి. ఈ యూనిఫామ్స్‌ను 45 రోజుల్లో కుట్టించి ఇవ్వాలి.

ఇది చదవండి: కాంగ్రెస్‌ సర్కారుపై నిప్పులు చెరిగిన కేసీఆర్‌…


రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.
రైతులు అన్నం పెట్టే దేవుళ్ళతో సమానం, వారిని ఇబ్బంది కలిగించకూడదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.. …
బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ …
యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీ ప్రారంభోత్సవం.
హైదరాబాద్‌లో ఒలింపిక్‌ క్రీడలు నిర్వహించాలనేది తన డ్రీమ్‌ అని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. యంగ్‌ …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

039865
Total views : 201106

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: