Friday, July 10, 2026
News Navigation
Friday, July 10, 2026
News Navigation

Breaking

Friday, July 10, 2026
Home Andhra PradeshNeloore ఘోర రోడ్డు ప్రమాదం..

ఘోర రోడ్డు ప్రమాదం..

by Rama
Road accident

చిల్లకూరు (chillakuru) మండలం భూధనం టోల్ ప్లాజా సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం (Road Accident)లో ఇద్దరు మృతి చెందారు. ఆగి ఉన్న ఏపీ ఎస్ ఆర్ టి సి(AP27Z0253) గల బస్సును వెనుక వైపు నుండి(AP 37CF5455) గల కారు ఢీకొట్టడంతో బస్సు డ్రైవర్ తో పాటు కారులో ప్రయాణిస్తున్న ఒకరు మృతి చెందారు. కారులో ప్రయాణిస్తున్న ఒకరి మృతి చెందగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. బస్సు పంచర్ కావడంతో బస్సు వెనకాల జాకీ కోసం వెళ్లిన డ్రైవర్ ను కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. తాడేపల్లిగూడెం నుండి ఒకే కుటుంబానికి చెందిన వారు చెన్నైకి వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. గాయపడ్డ వారిని గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: ప్రశ్నస్తే వైసీపీ బ్యాచ్ భూతులతో రెచ్చిపోతారు…


రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ రేపు మరోసారి ముంబైకి వెళ్లనున్నారు. కొంతకాలంగా రొటేటర్ కఫ్ …
హెచ్-1బీ, పర్మ్ వీసా మోసాలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం.
అమెరికాలో హెచ్-1బీ, పర్మ్ వర్క్ వీసాల జారీలో జరుగుతున్న అక్రమాలపై ట్రంప్ ప్రభుత్వం భారీ దర్యాప్తు …
Advertisements

You may also like

Our Visitor

039281
Total views : 195904

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: