Thursday, August 27, 2026
News Navigation
Thursday, August 27, 2026
News Navigation

Breaking

Thursday, August 27, 2026
Home National ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకూ ఎగ్జిట్ పోల్స్‌కు అనుమతి లేదు ఈసీ స్పష్టీకరణ

ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకూ ఎగ్జిట్ పోల్స్‌కు అనుమతి లేదు ఈసీ స్పష్టీకరణ

by Satya
EC Clarification No exit polls allowed from April 19 to June 1


ఈసీ(EC) కీలక ఆదేశాలు జారీ..

ఢిల్లీ(Delhi) : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎగ్జిట్‌ పోల్స్‌(Exit polls)కు సంబంధించి ఎన్నికల సంఘం ఈసీ(EC) కీలక ఆదేశాలు జారీ చేసింది. తొలి దశ పోలింగ్‌ జరిగే ఏప్రిల్‌ 19వ తేదీ ఉదయం 7 గంటల నుంచి చివరి దశ పోలింగ్‌ రోజు అయిన జూన్‌ 1 సాయంత్రం 6.30 గంటల వరకూ ఎగ్జిట్‌ పోల్స్‌ నిర్వహణ, ప్రసారం, ప్రచురణ చేపట్టకూడదని స్పష్టం చేసింది. ఈ మేరకు గురువారం నోటిఫికేషన్‌(Notification) జారీ చేసింది. అలాగే పోలింగ్‌ ముగియడానికి 48 గంటల ముందు నుంచి ఎలక్ట్రానిక్‌(Electronic) మీడియాలో ఫలితాల గురించి అంచనాలతోపాటు ఇతర ఎలాంటి సర్వేలనూ ప్రసారం చేయకూడదని పేర్కొంది.

Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇది చదవండి: పార్లమెంట్ ఎన్నికల రెండవ దశ పోలింగ్ నోటిఫికేషన్ విడుదల


భారత సైన్యం చేతికి ‘షేర్’.. ఏకే-203 రైఫిళ్లు రెడీ.
రక్షణ రంగంలో ఆత్మనిర్భరత దిశగా భారత్ మరో కీలక ముందడుగు వేసింది. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ జిల్లా …
స్పేస్ స్టార్టప్‌ల సీఈఓలతో ప్రధాని మోదీ భేటీ.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పేస్ స్టార్టప్ సంస్థల సీఈఓలతో సమావేశమయ్యారు. దేశంలోని ప్రతిభావంతులైన స్పేస్ స్టార్టప్‌ల …
తమిళనాడు అసెంబ్లీలో డీఎంకే వర్సెస్ టీవీకే.
తమిళనాడు అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు ప్రభుత్వ కార్ల కేటాయింపు అంశం రాజకీయ దుమారానికి దారితీసింది. ఈ విషయంలో …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: