Thursday, July 9, 2026
News Navigation
Thursday, July 9, 2026
News Navigation

Breaking

Thursday, July 9, 2026
Home Andhra Pradesh కేశినేని చిన్ని హాట్ కామెంట్స్..

కేశినేని చిన్ని హాట్ కామెంట్స్..

by Prakash
Keshineni Chinni

కేశినేని చిన్ని (Keshineni Chinni) :

విజయవాడ పార్లమెంట్ పరిధిరిలో టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారని కేశినేని చిన్ని (Keshineni Chinni) అన్నారు. 2019 ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ అనీ విని విని మోసపోయామని అన్నారు. 2024 లో ప్రజా ప్రభుత్వం రాబోతుందని, విజయవాడ వెస్ట్ నియోజక వర్గంలో అభివృద్ధికి మొదటి ప్రాధాన్యత ఇస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఒడిపోతున్నం అన్న భయంతో వైసీపీ వాళ్లు టీడీపీ కార్యకర్తల మీద దాడులు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. మా ప్రభుత్వం వచ్చాక అందరి లెక్కలు తెలుస్తామని అన్నారు. టీడీపీ వలనే పింఛన్లు అగాయనీ వైసీపీ వాళ్లు దుష్ప్రచారం చేస్తున్నారు. కానీ అసలు నిజాలు ఏమిటి అనేవి ప్రజలు గమనిస్తున్నారని ఆయన అన్నారు. మా ప్రభుత్వం వచ్చాక పింఛన్ల ప్రక్రియ అలానే కొనసాగుతుందని, ప్రపంచంలో ఉన్న ధనికుల్లో జగన్ మొదటి స్థానంలో ఉన్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఊసరవెల్లి లా రంగులు మార్చే నాయకుడు మీ నాయకుడు అనే విషయం గుర్తుచేసుకోవాలని ఆయన అన్నారు.

ఇది చదవండి : శ్రీవారి సేవలో పాల్గొన్న మాజీ ఎంపీ, సినీ నటి జయప్రద..


రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ రేపు మరోసారి ముంబైకి వెళ్లనున్నారు. కొంతకాలంగా రొటేటర్ కఫ్ …
అమరావతిలో దేశంలోనే తొలి శాటిలైట్ ఆధారిత హెలిపోర్ట్.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధిలో మరో కీలక అడుగు పడుతోంది. ఇప్పటికే కేంద్ర కార్యాలయాలు, బ్యాంకులు, …
దక్షిణ కొరియాలో మంత్రి నారా లోకేష్ పర్యటన.
రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఏపీ ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖ మంత్రి విదేశీ పర్యటన కొనసాగుతోంది. …

Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

039195
Total views : 194672

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: