Thursday, August 27, 2026
News Navigation
Thursday, August 27, 2026
News Navigation

Breaking

Thursday, August 27, 2026
Home Telangana ఆటో డ్రైవర్‌పై కత్తితో దాడి..!

ఆటో డ్రైవర్‌పై కత్తితో దాడి..!

by Satya
Knife attack on auto driver

ఆటోడ్రైవర్‌(Auto Driver)పై దాడి చేసిన ముగ్గురి అరెస్ట్..

ఆటో డ్రైవర్‌పై కత్తితో దాడి(Knife Attack) చేసి దోచుకున్న ముగ్గురు నిందితులను మీర్‌చౌక్ పోలీసులు(police) అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి పేపర్ బ్లేడ్ కట్టర్, ఆటోను స్వాధీనం చేసుకున్నారు. ఎడిసిపి విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. హైదరాబాద్, కిషన్‌బాగ్‌కు చెందిన సయిద్ అబ్దుల్ హసన్ ఆటోడ్రైవర్‌గా, యాకత్‌పురకు చెందిన సయిద్ తలేబ్ అలీ అలియాస్ సమీర్ ప్రైవేట్ ఉద్యోగం, బాల్‌శెట్టి కేత్‌కు చెందిన సయిద్ తాహెర్ అలీ ఆటోడ్రైవర్‌గా పని చేస్తున్నారు. ఈనెల 5వ తేదీన ఆటోడ్రైవర్‌గా పని చేస్తున్న మహ్మద్ దస్తగిరిపై ఈ ముగ్గరు నిందితులు దాడి చేసి నగదు, సెల్ పోన్ ను దోచుకుపోయారు. బాధితుడు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు పోలీసలు తెలిపారు.

Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇది చదవండి: సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య..!


22ఏపై బీజేపీ దీక్షలు.
భూ భారతి పేరుతో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ …
తెలంగాణలో ఆగస్టు 27న ఓటరు రోల్ సభలు.
తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ.. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఈ నెల 27న …
భారత వ్యతిరేకి మమ్దానీతో రేవంత్‌ భేటీ ఎందుకు? కిషన్‌రెడ్డి.
సీఎం రేవంత్‌రెడ్డి లండన్ పర్యటనపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం స్థాయికి …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: