Saturday, June 13, 2026
News Navigation
Saturday, June 13, 2026
News Navigation

Breaking

Saturday, June 13, 2026
Home Andhra PradeshGuntur జగన్ పై దాడిని ఖండిస్తూ అంబటి రాంబాబు

జగన్ పై దాడిని ఖండిస్తూ అంబటి రాంబాబు

by Rama
Ambati Rambabu

ముఖ్యమంత్రి పై దాడిని ఖండిస్తూ అంబటి రాంబాబు (Ambati Rambabu) కామెంట్స్:

ప్రజల ప్రజాదరణ చూసి జగన్ మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు అనుకున్నాడు చంద్రబాబు. చంద్రబాబు నాయుడు కుళ్ళు కుతంత్రాలతో రాజకీయం చేయాలనీ నిర్ణయించుకున్నాడు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎదురుకోలేమని తెలుసుకున్నాక, చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డిని హతమార్చాలని చూస్తున్నాడు. ఖబర్దార్ చంద్రబాబు ప్రజలను స్థాపితం చేస్తారు. ఇవే చివరి ఎన్నికలు చంద్రబాబుకి లోకేష్ కి పవన్ కళ్యాణ్.

Follow us on : FacebookInstagramYouTube & Google News

విజయవాడ నడిబొడ్డున వంగవీటి మోహన్ రంగాన్ని హత మార్చావు. ముద్రగడ పద్మనాభం ను రహస్యంగా హతమార్చాలని చూసావు. చంద్రబాబు నాయుడు పాపం పండింది. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు రాజకీయంగా భూస్థాపితం చేయబోతున్నాడు. జగన్మోహన్ రెడ్డికి మీరు రాళ్లు వేశారు మేము ఓట్లు వేసి జగన్మోహన్ రెడ్డి గెలిపిస్తాము.

ఇది చదవండి: టీడీపీ, జనసేన కాలగర్భంలో కలిసిపోతాయి- మంత్రి జోగి రమేష్


మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Advertisements

You may also like

Our Visitor

023032
Total views : 140762

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.