Tuesday, June 2, 2026
News Navigation
Tuesday, June 2, 2026
News Navigation

Breaking

Tuesday, June 2, 2026
Home Andhra Pradesh ప్రేమ పేరుతో విద్యార్థిని బ్లాక్ మెయిల్..!

ప్రేమ పేరుతో విద్యార్థిని బ్లాక్ మెయిల్..!

by Satya
Blackmail the student in the name of love

ప్రేమ పేరుతో విద్యార్థిని బ్లాక్ మెయిల్(Blackmail) చేసి, ఆ తర్వాత్ రేప్ చేసేందుకు ప్రయత్నించిన ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు చిత్తూరు జిల్లా(Chittoor District) పలమనేరు పోలీసులు. గంగవరం మండలానికి చెందిన విద్యార్థి ఒక ప్రవేట్ ఇంజనీరింగ్ కాలేజ్(College of Engineering) లో ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్(Engineering Second Year) చదువుతోంది. ఆమెకు ఆరు నెలల క్రితం బైరెడ్డిపల్లి మండలానికి చెందిన అజయ్ కుమార్(Ajay Kumar) పరిచయమయ్యాడు. విద్యార్థినితో చాటింగ్ చేస్తూండే వాడు. ఆ తర్వాత చాటింగ్ లను అందరికీ చూపిస్తానని ఆమెను బ్లాక్ మెయిల్ చేసి… ముల్ బాగల్ లో లాడ్జీకి తీసుకెళ్లి వీడియోలు తీశాడు.

ఇది చదవండి: గాజువాక లో కళింగ ఆత్మీయ సమ్మేళనం

అయితే ఆ అమ్మాయికి నెల రోజుల క్రితం వేరే అబ్బాయితో ఎంగేజ్ మెంట్ కుదిరింది. ఇది తెలుసుకున్న అజయ్… ఆ అమ్మాయి పరువుతీయాలని భావించి అసభ్యకరమైన వీడియోలను ఆమె బంధువులకు పోస్ట్ చేశాడు. దీంతో ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించగా.. తల్లిదండ్రులు సర్దిచెప్పి పోలీస్ కంప్లెయింట్ ఇచ్చారు. దీంతో పోలీసులు అజయ్ ను అరెస్ట్ చేసినట్లు గంగవరం ఇన్ స్పెక్టర్ చినగోవిందు తెలిపారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News


మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Advertisements

You may also like

Our Visitor

019430
Total views : 90704

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.