Monday, June 1, 2026
News Navigation
Monday, June 1, 2026
News Navigation

Breaking

Monday, June 1, 2026
Home Andhra Pradesh జోరుగా సాగుతున్న చంద్రబాబు ఎన్నికల ప్రచారం..

జోరుగా సాగుతున్న చంద్రబాబు ఎన్నికల ప్రచారం..

by Satya
chandrababu

తెలుగుదేశం అధినేత చంద్రబాబు(Chandrababu) ఎన్నికల ప్రచారం(Election Campaign) జోరుగా సాగుతోంది. నేడు నెల్లూరు, ఉమ్మడి కర్నూలు జిల్లాల్లో చంద్రబాబు పర్యటిస్తున్నారు. నెల్లూరులో మైనార్టీలతో చంద్రబాబు ముఖాముఖిలో పాల్గొన్నారు. కర్నూలు జిల్లాలో సైతం నేడు చంద్రబాబు పర్యటన జరగనుంది. సాయంత్రం 4 గం.కు కౌతాళం సభలో పాల్గొని చంద్రబాబు ప్రసంగిస్తారు. రాత్రికి కోడుమూరు మం. గూడూరు సభలో పాల్గొననున్నారు. రేపు నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు.

Follow us on : FacebookInstagramYouTube & Google News


  • ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.
    ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించిన తోట సాయి వినీల్ కు పాఠశాల చైర్మన్ పొట్లూరి శ్రీమన్నారాయణ శుభాకాంక్షలు తెలియజేశారు. తమ పాఠశాలలో ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి…
  • జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.
    ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం పేరుతో కొత్త కమిటీ ఏర్పాటు చేశారు.అమరావతిలో జనసేన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్. వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం సేనా గళం పేరుతో…
  • గుంటూరు జిల్లా తాడేపల్లిలో 92 ఎకరాల భూ వివాదం.
    కోట్ల రూపాయల విలువైన భూములను కాజేసేందుకు భారీ కుట్ర జరిగిందంటూ గుంటూరు జిల్లా తాడేపల్లిలో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ సోదరుడు రామకృష్ణ తమకు భారీ మొత్తంలో డబ్బులు, అపార్ట్‌మెంట్లలో ప్లాట్లు ఇస్తామని హామీ ఇచ్చి…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Advertisements

You may also like

Our Visitor

019388
Total views : 90632

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.