Monday, June 1, 2026
News Navigation
Monday, June 1, 2026
News Navigation

Breaking

Monday, June 1, 2026
Home Andhra Pradesh గుడపల్లి మండలం లో వైసీపీ ఆగడాలు..

గుడపల్లి మండలం లో వైసీపీ ఆగడాలు..

by Prakash

చిత్తూరు జిల్లా కుప్పం …

గుడపల్లి మండలం లో వైసీపీ ఆగడాలు

ఓటమి తట్టుకోలేక దాడులకు తెగబడుతున్న వైసీపీ గుండాలు

గుత్తర్లపల్లి పంచాయితీ టీడీపీ అధ్యక్షడు యువరాజ్ పై దాడిచేసి తీవ్రంగా గాయపర్చిన వైసీపీ నాయకుడు అశోక్

రాళ్లతో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డ పార్టీ అధ్యక్షడు యువరాజ్
కుప్పం ఆసుపత్రికి తరలింపు

ఓటమి తట్టుకోలేకపోతున్న వైసీపీ శ్రేణులు

Advertisements

You may also like

Our Visitor

019373
Total views : 90593

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.