Monday, July 13, 2026
News Navigation
Monday, July 13, 2026
News Navigation

Breaking

Monday, July 13, 2026
Home Andhra Pradesh బాపట్ల టీడీపీ పార్టీ కార్యాలయంలో MLA వేగేశన నరేంద్ర వర్మ మీడియాతో…

బాపట్ల టీడీపీ పార్టీ కార్యాలయంలో MLA వేగేశన నరేంద్ర వర్మ మీడియాతో…

by Satya
బాపట్ల టీడీపీ పార్టీ కార్యాలయంలో MLA వేగేశన నరేంద్ర వర్మ మీడియాతో…

బాపట్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ మీడియాతో మాట్లాడుతూ నన్ను ఎమ్మెల్యే గా గెలిపించిన నాయకులకు, ప్రజలకు ధన్యవాదాలు మెగా డిఎస్సీ పై తొలి సంతకం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు బాపట్ల నియోజకవర్గ ప్రజల తరపున ధన్యవాదాలుబాపట్ల లో త్వరలోనే అన్న క్యాంటీన్ లు ఏర్పాటు చేస్తాం పారిశుద్ధ్యం మెరుగు పరచడానికి అన్ని విధాలా కృషి చేస్తాంమున్సిపాలిటీ నిధులు లేక తీవ్ర ఇబ్బందుల్లో ఉంది, 15 వ ఆర్థిక సంఘం నిధులు తెచ్చేలా కృషి చేస్తాంబాపట్ల పట్టణంలో ఫ్లెక్సీలను తొలగించే కార్యక్రమం నాతోనే ప్రారంభిస్తామేం ఎవరి జోలికి వెళ్ళం, మా జోలికి వస్తే చూస్తూ ఊరుకోం

Follow us on : FacebookInstagramYouTube & Google News

  • హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.
    వావ్! హ్యారీ బ్రూక్ మరియు అతని జట్టు నుంచి ఇది నిజంగా అద్భుతమైన ప్రదర్శన. ఇన్నింగ్స్ మధ్యలో, బంతి పిచ్‌పై నెమ్మదిగా ఆగుతున్న పరిస్థితుల్లో భారత్‌కు పోరాడే అవకాశం ఉందా అన్న సందేహం కలిగింది. 159 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో…
  • రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.
    రైతులు అన్నం పెట్టే దేవుళ్ళతో సమానం, వారిని ఇబ్బంది కలిగించకూడదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల మంత్రి ,జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, రెవెన్యూ అటవీ అధికారులతో సమావేశం నిర్వహించారు. సోమశిల…
  • బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.
    యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా సందర్శించారు. కేంద్రమంత్రితో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు డీకే అరుణ, లక్ష్మణ్‌లు ఈ పర్యటనలో పాల్గొన్నారు.…
  • యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీ ప్రారంభోత్సవం.
    హైదరాబాద్‌లో ఒలింపిక్‌ క్రీడలు నిర్వహించాలనేది తన డ్రీమ్‌ అని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. యంగ్‌ ఇండియా ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ స్పోర్ట్స్‌ యూనివర్సిటీ, గచ్చిబౌలి స్పోర్ట్స్‌ డిస్ట్రిక్ట్‌ను భారత ఒలింపిక్‌ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉషతో కలిసి ఆయన ప్రారంభించారు.…
  • ఇరాన్‌పై అదనపు దాడుల నేపథ్యంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు.
    ఇరాన్‌పై అదనపు దాడులు ముమ్మరమైన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఇప్పటికే సైనికంగా విజయం సాధించామని, ప్రస్తుతం ఇరాన్ వద్ద చాలా తక్కువ వనరులు మాత్రమే మిగిలి ఉన్నాయని ఆయన ప్రకటించారు. అమెరికా చర్యలతో…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

039912
Total views : 201722

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: