Sunday, May 31, 2026
News Navigation
Sunday, May 31, 2026
News Navigation

Breaking

Sunday, May 31, 2026
Home Andhra Pradesh తాగునీటి సౌకర్యం లేని గ్రామాలపై ఫోకస్

తాగునీటి సౌకర్యం లేని గ్రామాలపై ఫోకస్

by Satya
తాగునీటి సౌకర్యం లేని గ్రామాలపై ఫోకస్

తాగునీటి సౌకర్యం లేని గ్రామాలపై ఫోకస్ పెట్టాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశించారు. తాగునీటి సరఫరాలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అతిసారం కేసుల దృష్ట్యా తాగునీటి సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. జల్ జీవన్ మిషన్ లాంటి కేంద్ర నిధులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గత ప్రభుత్వం కేంద్ర నిధులు వాడుకోలేకపోయిందని చెప్పారు. జల్ జీవన్ మిషన్ పథకం అమలు, నిధుల వివరాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీరాజ్ విభాగాల అధికారులతో పవన్ సమీక్ష నిర్వహించారు.

FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

019156
Total views : 90023

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.