Wednesday, August 26, 2026
News Navigation
Wednesday, August 26, 2026
News Navigation

Breaking

Wednesday, August 26, 2026
Home Andhra Pradesh అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో దొంగల బీభత్సం…

అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో దొంగల బీభత్సం…

by Rama
అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో దొంగల బీభత్సం…

గుత్తి పట్టణంలోని అనంతపురం రోడ్డు లో ఉన్న వాసవి ఎలక్ట్రికల్ షాపులో దొంగలు బీభత్సం సృష్టించారు.. లక్షన్నర విలువచేసే ఆటో ఎలక్ట్రికల్ షెటర్ ను ధ్వంసం చేసి షాపులోకి వెళ్లి సీసీ కెమెరా వైర్లను ధ్వంసం చేసి క్యాష్ బాక్స్ లో ఉన్న 10 వేల రూపాయల నగదు తో ఎలక్ట్రిక్ వస్తువులను దోచుకెళ్లారు. మెయిన్ రోడ్ పక్కనే ఉన్న షాప్ లో ఇంత పెద్ద ఎత్తున చోరీ జరగడంతో అటుగా వెళుతున్న స్థానికులు షట్టర్ ద్వంశమై ఉండడాన్ని గమనించి యజమాని వెంకటరమణకు తెలిపారు. దీంతో యజమాని షాప్ దగ్గరకు చేరుకుని చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సీఐ వెంకట్రామిరెడ్డి తన సిబ్బందితో ఘటన తీరును పరిశించారు.అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో దొంగల బీభత్సం…అనంతరం క్లూస్ టీం తో పూర్తి ఆధారాలు సేకరిస్తామని తెలిపారు. అదేవిధంగా పట్టణంలో మెయిన్ రోడ్డు పక్కనే ఉన్న షాపు అందునా 24 గంటలు ప్రజలు తిరిగే ప్రదేశం ఉన్నచోటే ఇంత పెద్ద ఎత్తున భారీ చోరీ ప్రయత్నం జరిగితే ఇంక ప్రజలకు రక్షణ ఎలా అంటూ ప్రజలు చర్చించుకుంటున్నారు. షాపులో ఇంకా ఎంత సరుకు దొంగతనం జరిగి ఉంటుంది అనేది తెలియాల్సి ఉందని షాప్ యజమాని వెంకటరమణ తెలిపారు…

FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS

  • కెనడాపై ట్రంప్ సంచలన నిర్ణయం.
    కెనడా నుంచి దిగుమతి అయ్యే కార్లు, ట్రక్కులు, ఆటోమొబైల్ విడిభాగాలు, స్టీల్‌పై 50 శాతం భారీ దిగుమతి సుంకాలు విధించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ కొత్త టారిఫ్‌లు 2027 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు.…
  • అమెరికా వెళ్లే భారతీయ ఉద్యోగులకు భారీ షాక్.
    అమెరికాలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న భారతీయులకు ట్రంప్ ప్రభుత్వం భారీ షాక్ ఇవ్వనుంది. H-1B వీసాపై లక్షా 3 వేల డాలర్ల వరకు ఫీజు విధించే ప్రతిపాదనలను తీసుకొచ్చింది. కోర్టులు గతంలో కొన్ని చర్యలను అడ్డుకున్నప్పటికీ, వీసా విధానాల్లో కఠిన మార్పుల…
  • శ్రీరంగంపట్నంలోని ఆలయంలో ఎంట్రీ విషయంలో వివాదం.
    శ్రీరంగపట్నంలోని ఆరతి ఉక్కడ ఆలయంలో ఎమ్మెల్యే కుమార్తె, పోలీసు సబ్‌ఇన్‌స్పెక్టర్‌ మధ్య ఘర్షణ సంచలనంగా మారింది. మహిళా పీఎస్‌ఐ, ఎమ్మెల్యే కుమార్తె ఒకరినొకరు చెంపదెబ్బలు కొట్టుకోవడం తీవ్ర కలకలం రేపింది. భీమ అమావాస్య వేడుకల సందర్భంగా ఆలయ గర్భగుడిలోకి ప్రవేశించే విషయంలో…
  • ‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి.
    ‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ: ఇరుముడి బ్లాక్‌బస్టర్ ప్రెస్‌మీట్‌లో మాస్ మహారాజా రవితేజ మాస్ మహారాజా రవితేజ హార్ట్ విన్నింగ్ బ్లాక్‌బస్టర్ ‘ఇరుముడి’. శివ నిర్వాణ…
  • AE నూకరాజు ఫ్యామిలీ మృతి కేసులో కీలక పరిణామం.
    కాకినాడలో ఏఈ నూకరాజు కుటుంబం మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కుటుంబం ఆత్మహత్యకు ముందు సౌజన్య రాసినట్లు చెబుతున్న ఐదు పేజీల చివరి లేఖ వెలుగులోకి వచ్చింది. ఆ లేఖలో నిందితుడు షేక్ సాదిక్‌పై ఆమె చేసిన ఆరోపణలు కలచివేస్తున్నాయి.…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: