Tuesday, May 19, 2026
News Navigation
Tuesday, May 19, 2026
News Navigation

Breaking

Tuesday, May 19, 2026
Home Andhra Pradesh ఏపీని డ్రోన్ హబ్‌గా తీర్చిద్దటమే లక్ష్యం

ఏపీని డ్రోన్ హబ్‌గా తీర్చిద్దటమే లక్ష్యం

by Satya
ఏపీని డ్రోన్ హబ్‌గా తీర్చిద్దటమే లక్ష్యం

ఏపీని డ్రోన్ హబ్‌గా తీర్చిద్దటమే లక్ష్యంగా జాతీయస్థాయి డ్రోన్‌ సమ్మిట్‌ను ప్రభుత్వం నిర్వహిస్తోంది. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ వేదికగా రెండు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. ఈ సదస్సును సీఎం చంద్రబాబు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు ప్రారంభిస్తున్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖ, డ్రోన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా , సీఐఐ భాగస్వామ్యంతో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. డ్రోన్ సమ్మిట్‌కు హాజరయ్యేందుకు ఇప్పటి వరకూ 6929 మంది నమోదు చేసుకున్నారు.

డెలిగేట్స్, డ్రోన్ హ్యాకథాన్, ఎగ్జిబిషన్ , స్పీకర్స్ విభాగాల్లో రిజిస్ట్రేషన్లు నిర్వహించనున్నారు. సమ్మిట్‌లో మొత్తం 9 అంశాల్లో సెషన్లు, చర్చాగోష్ఠులు నిర్వహిస్తారు. ఇన్వెస్టర్లు, ఇన్వెంటర్లు, డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానం కలిగిన నిపుణులు ఈ సదస్సుకు హాజరయ్యారు. దీంతో పాటు డ్రోన్ హ్యాకథాన్‌ను నిర్వహిస్తారు. నాలుగు విభాగాల్లో విజేతలను ఎంపిక చేసి 24 లక్షల రూపాయల బహుమతుల్ని ప్రదానం చేయనున్నారు. డ్రోన్ సమ్మిట్‌లో ఏపీ డ్రోన్ కార్పొరేషన్ రెండు అవగాహనా ఒప్పందాలను కుదుర్చుకోనుంది.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..
    ఏలూరు కలెక్టరేట్ సాక్షిగా హైడ్రామా నడిచింది. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కాస్తా… అధికారులకు, వైకాపా నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదానికి వేదికగా మారింది. జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి కళ్లెదుటే వైకాపా నాయకులు, ఏలూరు మున్సిపల్ కమిషనర్ భాను ప్రతాప్…
  • వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..
    వరంగల్‌లో అంతర్జాతీయ స్మగ్లర్ల తరహాలో సాగుతున్న వన్యప్రాణుల అక్రమ రవాణా గుట్టును డిరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు రట్టు చేశారు. గ్రే మార్కెట్‌లో అత్యంత ఖరీదైన, అంతరించిపోతున్న అరుదైన సజీవ పాములను విక్రయిస్తున్న ఒక ముఠా సభ్యుడిని సినీ ఫక్కీలో…
  • పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..
    సరికొత్త ఆదర్శానికి వేదికైంది శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టరేట్. ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణ కేవలం మాటలకే పరిమితం కాదని స్వయంగా ఆచరించి చూపించారు జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్. సోమవారం కలెక్టరేట్‌లో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక…
  • Punjab Kingsకు వరుసగా ఆరో ఓటమి.. ప్లేఆఫ్స్ ఆశలు సంకటంలో..
    పంజాబ్ కింగ్స్‌కు ఇది వరుసగా 6వ ఓటమి, దీంతో వారి సీజన్ పూర్తిగా తలకిందులైంది. ప్లేఆఫ్స్ రేస్ వేడెక్కుతున్న ఈ సమయంలో ఇది Chennai Super Kings, Kolkata Knight Riders, Rajasthan Royals మరియు బహుశా Delhi Capitals వంటి…
  • Delhi Capitals అద్భుత ఫినిష్‌తో ఉత్కంఠ పోరులో విజయం..
    ఈ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు స్వల్ప తేడాతో విజయం సాధించింది. అబిషేక్ పోరెల్ మరియు KL రాహుల్ తమ జట్టుకు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. పవర్‌ప్లేలో 72 పరుగులు వచ్చాయి, 10వ ఓవర్ ముగిసే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ 105/0 వద్ద…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

014571
Total views : 80491

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.