Friday, September 11, 2026
News Navigation
Friday, September 11, 2026
News Navigation

Breaking

Friday, September 11, 2026
Home Telangana బీజేపీ కి వణుకుతున్న కాంగ్రెస్

బీజేపీ కి వణుకుతున్న కాంగ్రెస్

by Rama
బీజేపీ కి వణుకుతున్న కాంగ్రెస్

కాంగ్రెస్ పార్టీపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సుదీర్ఘ కాలం దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ చరిత్రలోని వాస్తవాలను తెరమరుగు చేసిందని ఇప్పుడు వాస్తవ చరిత్ర బయటకు వస్తుంటే ఆ పార్టీకి వశపడటం లేదని అన్నారు. కాంగ్రెస్ అంటే అబద్ధాలు అని దుయ్యబట్టారు. గతం లో చేసిన పాపాలు ఎక్కడ బయట పడతాయో అని కాంగ్రెస్ భయం పుట్టింది అని.. కాంగ్రెస్ కు బీజేపీ అంటేనే భయం పుడుతుంది అని బండి సంజయ్ ఘాటు వాక్యాలు చేశారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: