Sunday, June 21, 2026
News Navigation
Sunday, June 21, 2026
News Navigation

Breaking

Sunday, June 21, 2026
Home International అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.

by CVR NEWS
అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం

అమెరికాలోని న్యూయార్క్‌ టైమ్స్‌ స్క్వేర్‌ వద్ద కాల్పులు కలకం సృష్టించాయి. కాల్పులకు తెగబడటమే కాకుండా ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేశాడు. నిత్యం రద్దీగా ఉండే మాన్‌హాటన్ పర్యాటక ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాల్పుల శబ్దం వినిపించడంతో పర్యాటకులు, స్థానికులు ప్రాణభయంతో పరుగులు పెట్టారు. కాల్పుల్లో ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. అయితే కత్తి దాడిలో గాయపడిన వ్యక్తిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించామన్నారు. ఘటనా స్థలంలో 17 ఏళ్ల అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. కాల్పులకు తెగబడిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

026947
Total views : 151383

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.