113
థాయ్‌లాండ్‌లోని ముక్దహాన్ ప్రాంతంలో ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. 11 ఏళ్ల ఒక చిన్న బాలుడు తల్లిదండ్రుల అనుమతి లేకుండా వారి పికప్ ట్రక్కును తీసుకుని రోడ్డుపైకి వచ్చాడు. అయితే, డ్రైవింగ్‌పై నియంత్రణ కోల్పోవడంతో, ఆ వాహనం రోడ్డు పక్కన కాలినడకన ఆధ్యాత్మిక యాత్ర చేస్తున్న బౌద్ధ సన్యాసుల గ్రూపుపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 8 మంది బౌధ్య సన్యాసులు అక్కడికక్కడే మరణించారు. ప్రమాద సమయంలో అక్కడ 35 మంది సన్యాసులు, వారితో పాటు 5 మంది అనుచరులు ఉన్నారు.





Total views : 214630