Saturday, May 16, 2026
News Navigation
Saturday, May 16, 2026
News Navigation

Breaking

Saturday, May 16, 2026
Home Andhra Pradesh రాజమండ్రి షెల్టన్ హోటల్ లో పురందేశ్వరిని కలిసిన నల్లమిల్లి

రాజమండ్రి షెల్టన్ హోటల్ లో పురందేశ్వరిని కలిసిన నల్లమిల్లి

by Prakash
Purandeshwari

తూర్పుగోదావరి జిల్లా, రాజమండ్రి | పురందేశ్వరిని(Purandeshwari) కలిసిన నల్లమిల్లి…

రాజమండ్రి పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి బీజేపీ(BJP) రాష్ట్ర అధ్యక్షులు పురందేశ్వరిని కలిసిన అనపర్తి టీడీపీ(TDP) ఇన్చార్జ్ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. రాజమండ్రిలో షెల్టన్ హోటల్ లో పురందేశ్వరిని కలిసిన నల్లమిల్లి. గత కొంతకాలంగా అనపర్తి సీటుపై టిడిపిలో కొనసాగుతున్న గందరగోళం. సీటు రాలేదని అసంతృప్తితో కొన్ని రోజుల నుండి ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో నియోజవర్గంలో ఇంటింటికి తిరుగుతున్న నల్లమిల్లి. ఇప్పటికే బీజేపీలోకి రావాలని నల్లమిల్లిని ఆహ్వానించినట్లు సమాచారం. పురందరేశ్వరి భేటీ పై కొనసాగుతున్న ఉత్కంఠ. సుమారు 30 నిమిషాల నుండి పురందరేశ్వరితో భేటీ అయిన నల్లమిల్లి.

Follow us on : Google News మరిన్నితాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సీటు గందరగోళం విషయంలో రెండు రోజుల క్రితం నల్లజర్ల లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కలిసిన నల్లమిల్లి. అనపర్తి సీటుపై నల్లమిల్లికి చంద్రబాబు ఒక బలమైన హామీ ఇచ్చినట్లు సమాచారం. క్యాడర్ ఎవరు కంగారు పడొద్దు సీటు నీకే వస్తుంది అని నల్లమిల్లితో చంద్రబాబు చెప్పారని గుసగుసలాడుకుంటున్న టీడీపీ కార్యకర్తలు. పురందరేశ్వరి తో భేటీ అనంతరం అనపర్తి సీటు పోటీపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం. కార్యకర్తల అభీష్టం మేరకే ముందుకు వెళ్తానని ఇప్పటికే చెప్పిన నల్లమిల్లి. సీటు రాకపోతే స్వతంత్ర అభ్యర్థిగా అయిన బరిలో ఉండాలని సూచనలు చేస్తున్న కార్యకర్తలు.


Lucknow Super Giants ఘన విజయం.. మార్ష్ విధ్వంసంతో సీఎస్‌కే చిత్తు..
లక్నో సూపర్ జెయింట్స్‌కు ఇది అద్భుతమైన విజయం, అలాగే ఎంతో క్లినికల్‌గా సాగిన చేజ్. ఈ …
జనసేన నేతలతో పవన్ కల్యాణ్ సమావేశం.
జనసేన అధినేత, రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధ్యక్షతన మంగళగిరి కార్యాలయంలో జనసేన ఆత్మీయ …
మహానాడుపై టీడీపీ అధిష్టానం కీలక నిర్ణయం..
తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే మహానాడుపై హై కమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. ముందుగా నెల్లూరులో …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

013883
Total views : 78283

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.