Monday, April 27, 2026
News Navigation
Monday, April 27, 2026
News Navigation

Breaking

Monday, April 27, 2026
Home Andhra Pradesh పీలేరులో నారా భువనేశ్వరి కాన్వాయ్ ను అడ్డుకున్న పోలీసులు…

పీలేరులో నారా భువనేశ్వరి కాన్వాయ్ ను అడ్డుకున్న పోలీసులు…

by Prakash
Nara Bhuvaneshwari's convoy

రాజంపేట నియోజకవర్గంలోని గాలివీడు టౌన్లో నిజం గెలవాలనే కార్యక్రమంలో భాగంగా టిడిపి అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక మృతి చెందిన కార్యకర్త కుటుంబాని ఓదార్చి ఆర్థికంగా ఆదుకునేందుకు వెళ్తున్న సమయంలో నారా భువనేశ్వరి కాన్వాయ్ ని పీలేరు పట్టణానికి వచ్చిన సమయంలో పీలేరు టిడిపి అభ్యర్థి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఆమెకు ఘన స్వాగతం పలికారు. అక్కడ నుండి నారా భువనేశ్వరి గాలివీడుకు బయలుదేరుతున్న సమయంలో పోలీసులు ఆమె కాన్వాయ్ ను అడ్డుకున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో అన్ని వాహనాలను ఒక్కసారిగా అనుమతించలేమని పోలీసులు తెలిపారు. తర్వాత కాసేపు కాన్వాయ్ తో పాటు నాలుగు వాహనాలు అనుమతించారు.

Advertisements

You may also like

Our Visitor

008535
Total views : 56810

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.