Friday, June 19, 2026
News Navigation
Friday, June 19, 2026
News Navigation

Breaking

Friday, June 19, 2026
Home Andhra PradeshKrishana జగన్ పై దాడిని ఖండించిన ముస్లిం మైనారిటీ..

జగన్ పై దాడిని ఖండించిన ముస్లిం మైనారిటీ..

by Rama
Attack on Jagan

Follow us on : FacebookInstagramYouTube & Google News

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై జరిగిన దాడి (Attack on jagan) బాధాకరమని, పచ్చ మూకల కుట్రలో భాగంగానే జగన్, వెల్లంపల్లి శ్రీనివాస్ గాయాలపాలయ్యారని 59వ డివిజన్ కార్పోరేటర్ ఎండీ షాహినా సుల్తానా హఫీజుల్లా ఆందోళన వ్యక్తం చేశారు. జగన్, వెల్లంపల్లి పై జరిగిన దాడిని నిరశిస్తూ ముస్లిం మైనార్టీ లు ఆదివారం వెల్లంపల్లి శ్రీనివాసరావు కార్యాలయంలో శాంతియుత నిరసన వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన నిందితులతో చేయించిన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

025722
Total views : 148812

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.