Monday, June 1, 2026
News Navigation
Monday, June 1, 2026
News Navigation

Breaking

Monday, June 1, 2026
Home Andhra Pradesh నూతన కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలాజీ..

నూతన కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన బాలాజీ..

by Prakash
Balaji took charge as the new collector

మచిలీపట్నం శుక్రవారం ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం బదిలీలపై కృష్ణా జిల్లా నూతన కలెక్టర్ గా నియమితులైన డీకే బాలాజీ ప్రకాశం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. మొదటగా కలెక్టర్ కు జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ పుష్పగుచ్చమిచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ భారతదేశంలో పార్లమెంట్ ఎన్నికల జరుగుతున్న నేపథ్యంలో సజావుగా జరిగేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తానని కలెక్టర్ తెలిపారు. గతంలో కృష్ణా జిల్లాలో ట్రైన్ కలెక్టర్గా తరిఫీదు పొందానని జిల్లాతో అభినవసంబంధం ఉందని తెలిపారు. కృష్ణాజిల్లాకు ఎన్నికల అధికారిగా జిల్లా కలెక్టర్ గా రావటం ఆనందంగా ఉందని అన్నారు

Advertisements

You may also like

Our Visitor

019171
Total views : 90054

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.