Sunday, April 12, 2026
News Navigation
Sunday, April 12, 2026
News Navigation

Breaking

Sunday, April 12, 2026
Home Andhra Pradesh కుప్పం ప్రజలతో భువనేశ్వరి ముఖాముఖీ

కుప్పం ప్రజలతో భువనేశ్వరి ముఖాముఖీ

by Satya
కుప్పం ప్రజలతో భువనేశ్వరి ముఖాముఖీ

కుప్పంలో చంద్రబాబుని భారీ మెజారిటీతో గెలిపించిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు నారా భువనేశ్వరి. చిత్తూరు జిల్లాలోని కమ్మగుట్టపల్లి గ్రామ మహిళలతో ముఖముకి కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. గత ప్రభుత్వం హాయంలో రాష్ట్రంలో జరిగిన అకృత్యలకు, డౌర్జన్యలను కారణంగానే టీడీపీకి ప్రజలు ఓటేసి గెలిపించారన్నారు. అలాంటి మహిళలకు ఏమిచ్చిన ఋణం తెచ్చుకోలేమని నారా భువనేశ్వరి పేర్కోన్నారు. ప్రతిఒక్క మహిలకు అండగా ఉండి స్వశక్తి తో ఎదిగేలా అన్నివిధాలా ఉపాధి కల్పన కల్పించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. యువత ఉద్యోగాల కోసం భయట ప్రాంతాలకు వెళ్లకుండా కుప్పంలోనే పరిశ్రమలు ఏర్ఫాటు చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. దత్తత తీసుకున్న రెండు గ్రామాలతో పాటు నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి దిశగా తీసుకెళ్తమన్నారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • బీజేపీ వస్తే టీఎంసీ 15 ఏళ్ల అవినీతిపై శ్వేతపత్రం-మోదీ హామీ
    తృణమూల్ కాంగ్రెస్‌పై మోదీ తీవ్ర విమర్శలు చేశారు. బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి వస్తే, గత 15 ఏళ్ల టీఎంసీ పాలనలో జరిగిన అవినీతిపై శ్వేతపత్రం విడుదల చేస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. బీజేపీ వస్తే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని టీఎంసీ…
  • ఎన్టీఆర్: కీసర టోల్ గేట్ దగ్గర ఘోర ప్రమాదం..
    ఎన్టీఆర్ జిల్లా కీసర టోల్ గేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టోల్ గేట్ దాటుతుండగా రెడీ మిక్సర్ లారీ తిరగబడింది. అయితే పక్కనే ఉన్న బీఎమ్‌డబ్ల్యూ కారుపై బోల్తా పడింది. హెవీ లోడ్ ఉండటంతో కారు నుజ్జు నుజ్జు…
  • ఇరాన్ కండీషన్లకు ఒప్పుకున్న అమెరికా…
    పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించే దిశగా కీలక అంతర్జాతీయ పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్ పెట్టిన కఠిన నిబంధనలకు అమెరికా సానుకూలంగా స్పందించడంతో దౌత్యపరమైన చర్చలకు మార్గం సుగమమైంది. ఇరు దేశాల మధ్య అధికారిక చర్చలు ప్రారంభం కావడానికి ముందే ఇరాన్ పెట్టిన…
  • మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంతంలో శనివారం ఉదయం భూకంపం సంభవించింది.
    మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంతంలో శనివారం ఉదయం భూకంపం సంభవించింది. హింగోలి జిల్లాను కేంద్రంగా చేసుకుని వచ్చిన ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.7గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ వెల్లడించింది. ఉదయం సుమారు 8:45 గంటల సమయంలో భూమి…
  • రైతు రుణమాఫీ రైతు భరోసాపై హరీశ్ రావు తప్పుడు ప్రచారం..
    గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన రైతు రుణమాఫీ కేవలం వడ్డీలకే సరిపోయిందని, తమ ప్రభుత్వం మాత్రం చిత్తశుద్ధితో రైతులకు లబ్ధి చేకూరుస్తోందని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. రుణమాఫీ, రైతు భరోసా అంశాలపై…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

004893
Total views : 33602

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.