Thursday, August 27, 2026
News Navigation
Thursday, August 27, 2026
News Navigation

Breaking

Thursday, August 27, 2026
Home Andhra Pradesh వైసీపీ మంత్రి రోజాకు బిగ్ షాక్..!

వైసీపీ మంత్రి రోజాకు బిగ్ షాక్..!

by Satya
Minister Roja

వైసీపీ కీలక నేత మంత్రి రోజా(Minister Roja):

వైసీపీ కీలక నేత మంత్రి రోజాకు బిగ్ షాక్ ఎదురైంది. నగరి నియోజకవర్గంలోని సర్పంచులు, ఎంపీటీసీ(MPTC)లు మంత్రి రోజాకు టికెట్ ఇవ్వొద్దని, టికెట్ ఇస్తే ఓడిస్తామని ప్రకటించారు. 2019 ఎన్నికల్లో వైసీపీ భారీ మెజారిటీలతో గెలుపొందగా నగరిలో రోజా మాత్రం అంతటి వేవ్‌లోనూ 2 వేల ఓట్ల మెజారిటీతో మాత్రమే గెలిచారని వారు ప్రస్తావించారు. అప్పుడే అలావుంటే ఇప్పుడు పరిస్థితి ఏవిధంగా ఉంటుందో పార్టీ హైకమాండ్ ఆలోచించుకోవాలని, అన్ని మండలాల్లో వైసీపీ నేతలెవ్వరూ ఆమె పట్ల సుముఖంగా లేరని సర్పంచ్‌లు, ఎంపీటీసీ(MPTC) లు స్పష్టం చేశారు. మంత్రి రోజా(Minister Roja) పర్యటనల్లో తమకు సమాధానం ఇవ్వడంలేదని సర్పంచులు, ఎంపీటీసీలు వాపోయారు. అభివృద్ధి పనులను చేయనివ్వడంలేదని ఆరోపించారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: రాష్ట్ర ముఖ్యమంత్రికి… ఘన స్వాగతం !


పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం చిన్నలంక వద్ద సముద్రంలో బోటు బోల్తా పడిన ఘటన కలకలం …
అనంతపురంలో పవన విద్యుత్‌ ప్రాజెక్టులకు శ్రీకారం.
అనంతపురం జిల్లా కణేకల్లు మండలం హులికెరలో మంత్రి నారా లోకేష్‌ పర్యటించారు. రాయదుర్గం నియోజకవర్గంలో పలు …
వైభవంగా గోదావరి పుష్కరాలు.
గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: