Sunday, September 13, 2026
News Navigation
Sunday, September 13, 2026
News Navigation

Breaking

Sunday, September 13, 2026
Home Andhra Pradesh అనంతపురంలో యువకుడు పై చిరుత దాడి…

అనంతపురంలో యువకుడు పై చిరుత దాడి…

by Prakash
Cheetah attack on youth in Anantapur

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం కుర్లపల్లి గ్రామానికి చెందిన యువకుడు రామ్మూర్తి తెల్లవారుజామున తన వ్యవసాయ తోటలో బహిర్భూమికి వెళ్ళగా, పొదల మాటున ఉన్న చిరుత ఒక్కసారిగా వెనుకనుండి దాడి చేయడంతో, భయంతో రైతు గట్టిగా కేకలు వేయడంతో చిరుత దగ్గరలో ఉన్న అటవీ ప్రాంతంలోకి పరుగు తీసిందని రైతు తెలిపాడు. రైతును స్థానికులు హుటాహుటిన కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడతామన్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: