Saturday, June 20, 2026
News Navigation
Saturday, June 20, 2026
News Navigation

Breaking

Saturday, June 20, 2026
Home International విశ్వసుందరి కిరీటాన్ని ద‌క్కించుకున్న‌- షెన్నిస్ పలాసియోస్

విశ్వసుందరి కిరీటాన్ని ద‌క్కించుకున్న‌- షెన్నిస్ పలాసియోస్

by Satya
Shennis Palacios

ప్రతిష్ఠాత్మక మిస్‌ యూనివర్స్‌ కిరీటాన్ని షెన్నిస్ పలాసియోస్ ద‌క్కించుకున్న‌ది. నికరాగ్వా దేశానికి చెందిన 23 ఏండ్ల‌ షెన్నిస్ పలాసియోస్ మిస్‌ యూనివర్స్‌ -2023 టైటిల్‌ను గెలుచుకున్న‌ది. ఇక గ‌త ఏడాది చాంపియ‌న్ మాజీ విశ్వ సుందరి ఆర్‌ బానీ గాబ్రియేల్‌ ఈ కిరీటాన్ని షెన్నిస్ కు అలంకరించి శుభాకాంక్షలు తెలిపారు. ఇక అందాల పోటీల్లో ఎంతో ప్రాముఖ్యత సొంతం చేసుకున్న 72వ మిస్‌ యూనివర్స్‌ పోటీలు శాన్ సాల్వడార్ వేదికగా ఆదివారం అట్టహాసంగా జరిగాయి. 84 దేశాల నుంచి యువతులు ఇందులో పాల్గొన్నారు. ప్రపంచ సుందరి కిరీటాన్ని దక్కించుకున్న తొలి నికరాగువా మహిళగా షెన్నిస్ పలాసియోస్ నిలిచింది. ఇక థాయ్ లాండ్ కు చెందిన ఆంటోనియా పోర్సిల్డ్ మొదటి రన్నరప్ గా నిలువ‌గా అస్ట్రేలియాకు చెందిన మోరయో విల్సన్ రెండో రన్నరప్‌గా నిలిచింది.

Read Also..

Read Also..

Advertisements

You may also like

Our Visitor

026244
Total views : 150094

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.