Saturday, May 16, 2026
News Navigation
Saturday, May 16, 2026
News Navigation

Breaking

Saturday, May 16, 2026
Home Andhra PradeshSrikakulam నరసన్నపేట బహిరంగ సభలో ధర్మాన కృష్ణదాస్ కామేంట్స్..

నరసన్నపేట బహిరంగ సభలో ధర్మాన కృష్ణదాస్ కామేంట్స్..

by Rama
darmana krishna das

అట్టడుగున ఉన్న కులాలను పైకి తీసుకొచ్చిన ఘనత జగన్ దే.. చంద్రబాబు నాయుడు ఎస్సీ లను కించపరిచేలా ఏ విధంగా మాట్లాడారో మీకు తెలిసిందే.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సమాన ప్రాతిపదికన ప్రభుత్వంలో సముచిత స్థానం కల్పించాము.. రాష్ట్రం విడిపోయినప్పుడు కేంద్ర ప్రభుత్వం కొన్ని సంస్థలను ఇచ్చిన మన శ్రీకాకుళం కు ఓక్క సంస్థను కూడా బాబు ఇవ్వలేదు.. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని వికేంద్రీకరణకి అడుగులు వేసాం.. ఉత్తరాంధ్ర వెనుకబాటు పోవాలంటే విశాఖపట్నం కి రాజధాని రావాలి.. రాయలసీమ కూడా అభివృద్ధి చెందాలంటే అక్కడ కర్నూల్ ఓక రాజధానిగా ఉండాలి.. అమరావతి కూడా ఒక రాజధానిగా ఉండాలి. మహిళలకి ఆర్థిక భరోసా కల్పిస్తూ పెద్ద ఎత్తున ఇళ్లపట్టాలని అందజేశాం.. తెలుగుదేశం , జనసేన కలిసి జగన్ ని ఓడించాలని చూస్తున్నారు.. ప్రతిపక్షాలు ఏవో మాట్లాడుతున్నారు కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు మీరు దాన్ని గమనించండి జగన్ కి ఓటేయండి..

Read Also..

Advertisements

You may also like

Our Visitor

013983
Total views : 78777

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.