Wednesday, July 22, 2026
News Navigation
Wednesday, July 22, 2026
News Navigation

Breaking

Wednesday, July 22, 2026
Home Andhra Pradesh వైద్య వృత్తికే అపకీర్తి తెచ్చిన వైద్యుడు..

వైద్య వృత్తికే అపకీర్తి తెచ్చిన వైద్యుడు..

by Rama
doctor

ఎన్టీఆర్ జిల్లాలో ఓ వైద్యుడి వైద్య వృత్తికే అపకీర్తి తెచ్చాడు. రోగుల‌కు ఆరోగ్య సేవ‌లు అందించి వారి బాగోగులు చూడాల్సిన బాధ్యత‌ను మ‌రిచాడు. వైద్య చికిత్స కోసం ఆసుప‌త్రికి వ‌చ్చే మ‌హిళల‌పై వేధింపుల‌కు పాల్ప‌డుతూ వైద్య‌వృత్తికే మ‌చ్చ తెచ్చాడు ఓ వైద్య ప్ర‌బుద్ధుడు. విస్స‌న్న‌పేటలోని కీర్త‌న హాస్పిట‌ల్‌, జ‌న‌ర‌ల్ హాస్పిట‌ల్‌లో వైద్యుడిగా సీతారం విధులు నిర్వ‌హిస్తున్నారు. ఓ మ‌హిళ చికిత్స కోసం రాగా ఆమెతో సోమ‌వారం అర్థ‌రాత్రి సీతారం అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించి వేధింపుల‌కు గురిచేశాడు. ఆమె ఈ విష‌యాన్ని కుటుంబ‌స‌భ్యుల‌కు కోపోద్రుక్తులైన బంధువులు ఆసుప‌త్రి వ‌ద్ద ఆందోళ‌న‌కు దిగారు. ఈఘ‌ట‌న విష‌యం తెలుసుకున్న పోలీసులు సీతారం పై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. ప్ర‌స్తుతం డాక్టర్ టి.సీతారాం తెలంగాణ రాష్ట్రంలోని సత్తుపల్లి వైద్యశాలకు ప్రభుత్వ ప్రధాన వైద్యులుగా పనిచేస్తున్నారు.

Follow us on : FacebookInstagramYouTube & Google News

ఇది చదవండి: ఎస్సై దాడిని ఖండించిన తెలుగుదేశం పార్టీ నాయకులు..


నంద్యాల జిల్లా ఆత్మకూరులో పులి, పులికూనలు హల్చల్.
నంద్యాల జిల్లా, ఆత్మకూరు అటవీ డివిజన్‌లో నాలుగు పులి కూనలు హల్‌చల్ చేశాయి. నల్లకాల్వ గ్రామానికి …
అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఎమ్మెల్యే సమీక్ష.
అనంతపురం నగర ప్రభుత్వ ఆసుపత్రిలో పారిశుద్ధ్యం, వైద్య సేవల మెరుగుదలపై కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. …
కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం.
రాష్ట్రంలో నమోదవుతున్న కోవిడ్ కేసుల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాల …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

042284
Total views : 223762

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: