73
కడప జిల్లా ప్రొద్దుటూరులో వెలసిన ఫ్లెక్సీలు కలకలం రేపాయి. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి దేవుని భూమి స్వాహా చేశారంటూ.. నెలకొన్న ఫ్లెక్సీలు చర్చనీయాంశంగా మారాయి. ఆయన భూ దాహానికి అడ్డే లేదన్నారు. మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి. శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానానికి చెందిన 40కోట్ల విలువ చేసే నాలుగు ఎకరాల భూమి ఆక్రమించి రోడ్లు వేశారన్నారు. ప్రజల కోసమే తన పోరాటమని ఈ పోరాటంలో ఎన్ని సమస్యలకైనా వెనకాడనని వరదరాజులరెడ్డి పేర్కొన్నారు.Read Also..
Follow us on : Facebook, Instagram & YouTube.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్చేయండి.