Monday, May 18, 2026
News Navigation
Monday, May 18, 2026
News Navigation

Breaking

Monday, May 18, 2026
Home Andhra Pradesh వాలంటీర్లకు పురస్కారాల చెక్కు అందించిన జగన్

వాలంటీర్లకు పురస్కారాల చెక్కు అందించిన జగన్

by Satya
CM Jagan

గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం రేపూడిలో నిర్వహించిన సభలో వాలంటీర్లకు పురస్కారాల చెక్కు అందించారు సీఎం జగన్. 2.60 లక్షల మంది వాలంటీర్లు నా సైన్యం. పేదవాడికి సేవ చేసేందుకు.. భవిష్యత్తును మార్చేందుకు యుద్ధానికి మీరు సిద్ధమా అని వాలంటీర్లకు సీఎం జగన్‌ పిలుపునిచ్చారు. 58 నెలలు నాతోపాటు మీరు ప్రజలకు సేవలు అందించారు. ఇంకో రెండు నెలలు సేవ చేసేందుకు, పేదవాడి భవిష్యత్తు మార్చేందుకు పనిచేయాలి అని కోరారు. గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం రేపూడిలో జరిగిన గ్రామ, వార్డు వాలంటీర్ల సేవా పురస్కారాల ప్రదాన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పరిపాలనలో సంస్కరణలను ప్రజలకు చేరవేసే యువ సైన్యమే వాలంటీర్ల వ్యవస్థ అని పేర్కొన్నారు. రాజధాని ప్రాంతంలోని 17 వేల నిరుపేద కూలీల కుటుంబాలకు ఇప్పుడు ఇస్తున్న రూ.2500ను పెంచి మార్చి నుంచి రూ.5వేలు చెల్లిస్తామని ప్రకటించారు.

Read Also..

Follow us on : FacebookInstagram & YouTube.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • కోనసీమ జిల్లా రాజోలులోని సీహెచ్ సీ లో గైనకాలజిస్టుల కొరత..
    డాక్టర్..బిఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో గైనకాలజిస్టుల కొరత వేధిస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రిలో మూడేళ్లుగా గైనకాలజిస్ట్ లేకపోవడంతో గర్భిణులు, మహిళలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అరవై గ్రామాలకు ఆరోగ్యదాయనిగా ఉన్న రాజోలు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నందు…
  • గోదావరికి వరద పోటెత్తితే లంక గ్రామాలపై ప్రభావం..
    అంబేద్కర్ కోనసీమ జిల్లా, పి. గన్నవరం మండలంలోని ఊడిమూడి లంక, బూరుగులంక, గంటి పెదపూడి, ఉచ్చుల వారి పాలెం లంక గ్రామాల ప్రజలు.. ప్రతి సంవత్సరం గోదావరి నది వరదలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరద కష్టాల నుంచి గట్టేక్కేందుకు బ్రిడ్జి…
  • నెల్లూరు జిల్లాలో నకిలీ సర్టిఫికెట్లు, ఫోర్జరీ సంతకాల మాఫియా..
    నెల్లూరు జిల్లాలో నకిలీ సర్టిఫికెట్లు, ఫోర్జరీ సంతకాల మాఫియా కలకలం రేపుతోంది. గూడూరు, కోట ప్రాంతాలను కేంద్రంగా చేసుకుని రెవెన్యూ అధికారుల పేర్లతో నకిలీ రబ్బర్ స్టాంపులు తయారు చేసి అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడుతున్న గ్యాంగ్ వ్యవహారం బయటపడింది. రెండు రోజుల…
Advertisements

You may also like

Our Visitor

014430
Total views : 80191

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.