Sunday, July 12, 2026
News Navigation
Sunday, July 12, 2026
News Navigation

Breaking

Sunday, July 12, 2026
Home Andhra Pradesh శ్రీలక్ష్మి చెన్నకేశవ స్వామి రథసప్తమి వేడుకలు

శ్రీలక్ష్మి చెన్నకేశవ స్వామి రథసప్తమి వేడుకలు

by Satya
ratha sapthami

ప్రకాశం జిల్లా మార్కాపురంలో వెలసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీలక్ష్మి చెన్నకేశవస్వామిని రథసప్తమి వేడుకలు సూర్యప్రభ వాహనంతో ప్రారంభమయ్యాయి.
పట్టణంలోని నాలుగు మాడ వీధుల్లో సూర్యప్రభ వాహనంపై భక్తులకు స్వామివారు దర్శనం ఇచ్చారు. స్వామివారిని మార్కాపురం, గిద్దలూరు ఎమ్మెల్యేలు కుందూరు నాగార్జున రెడ్డి, అన్నా రాంబాబు దర్శించుకున్నారు. తిరుమల తరహాలో మరెక్కడా లేని విధంగా మార్కాపురంలో సప్త వాహనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ వాహనం వెంట కేరళ డప్పు వాయిద్యాల మధ్య మహిళలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. దేవస్థాన ఈవో ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోలీసు అధికారులు చర్యలు తీసుకున్నారు.

Follow us on : FacebookInstagram & YouTube.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

039804
Total views : 200868

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: