Tuesday, June 2, 2026
News Navigation
Tuesday, June 2, 2026
News Navigation

Breaking

Tuesday, June 2, 2026
Home Health సీతాఫలంలో పోషకాలు పుష్కలం..!

సీతాఫలంలో పోషకాలు పుష్కలం..!

by Satya
Custard apple


Health Tips:

సీతాఫలంలో విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం అధికంగా ఉంటుంది. సీతాఫలంలో శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. వీటి వల్ల రోగాల బారిన పడకుండా మన శరీరాన్ని మనం కాపాడుకోవచ్చు. దీనివల్ల మనకు ఎటువంటి ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. అంతే కాదు ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

స్పీడ్ గా బరువును తగ్గించే సూపర్ టిప్స్…

వీటిని తరచుగా తినడం వల్ల గుండె ఆరోగ్యం బాగుపడుతుంది. సీతాఫలానికి రక్తాన్ని శుద్ధి చేసే శక్తి ఉంది. సీతాఫలం శరీరంలో వచ్చే వాపులకు, నొప్పులకు ఒక మందులా పనిచేస్తుంది. సీతాఫలం తినేవారిలో చర్మ సంబంధిత సమస్యలు తక్కువగా వస్తాయని, చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుందని చెబుతున్నారు.

Follow us on : Facebook, Instagram & YouTube.


హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం..
ఆరోగ్యమే మహాభాగ్యమని చెబుతుంటారు. ఆ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ వ్యాయామం, రన్నింగ్ లేదా వాకింగ్ చేయడం …
ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..
ఒకే విద్యార్థినిని నాలుగు సార్లు ఎలుక కరిచింది. సీరియస్ కావడంతో విద్యార్థినిని ఖమ్మంలోని ప్రైవేటు ఆసుపత్రిలో …
ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం
హైదరాబాద్ నగరంలో స్వచ్ఛమైన గాలి కరువవుతోంది. ఏటికేడాది వాయు నాణ్యత క్షీణిస్తోంది. నగర రహదారులపై నైట్రోజన్ …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

019391
Total views : 90659

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.