Friday, June 19, 2026
News Navigation
Friday, June 19, 2026
News Navigation

Breaking

Friday, June 19, 2026
Home Telangana రాయదుర్గంలో భారీగా హవాలా డబ్బు పట్టివేత

రాయదుర్గంలో భారీగా హవాలా డబ్బు పట్టివేత

by Satya
Huge hawala money extortion

రాయదుర్గం(Rayadurgam):

రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా హవాలా డబ్బును పోలీసు(police)లు పట్టుకున్నారు. ఇన్నోవా క్రిస్టా కార్(Innova Crysta Car) లో తరలిస్తున్న 50 లక్షల నగదును మాదాపూర్ SOT పోలీసులు సీజ్ చేశారు. నిన్న ఆర్థరాత్రి విక్రమ్ అనే వ్యక్తి డబ్బు తరలిస్తుండటంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగదు గురించి అడుగగా రియల్ ఎస్టేట్ డబ్బులు అని చెప్పాడని, అయినా వాటికి సంబంధించి ఎలాంటి ఆధారాలు చూపకపోవడంతో అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత మాదాపూర్ SOT పోలీసులు రాయదుర్గం పోలీసులకు విక్రమ్ ను అప్పగించారు. పట్టుకున్న 50 లక్షల రూపాయలను ఐటి డిపార్ట్ మెంట్ కు అప్పగిస్తామని రాయదుర్గం పోలీసులు తెలిపారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: కోట్లాది ఇళ్లు కట్టించిన మోదీకి సొంతిల్లే లేదు – లక్ష్మణ్


మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..
ఆదిలాబాద్ పట్టణ రూపురేఖలను మార్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక నిధులతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా పట్టణంలోని …
రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో సీఎం రేవంత్ రెడ్డి .
విద్యపై తాము పెట్టేది ఖర్చు కాదన… పెట్టుబడి అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. …
ఆర్డీఎస్ ఆనకట్టను పరిశీలించిన కేఆర్ఎంబీ ఇంజనీర్ల బృందం.
జోగులాంబ గద్వాల జిల్లాలోని రైతులకు జీవనాడిగా భావించే రాజోలి బండ డైవర్షన్ స్కీమ్‌ అంశం మరోసారి …

CVR న్యూస్తెలుగువాట్సాప్ఛానల్నుఫాలోఅవ్వండి


Advertisements

You may also like

Our Visitor

025656
Total views : 147624

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.